వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త
- March 06, 2018
గతంలో వాట్సాప్ తన యూజర్లకు ఎన్నో అవకాశాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే అందులో మెసేజ్ డిలీట్ ఆప్షన్ ను మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎవరికైనా పొరపాటున వాట్సాప్ సందేశం పంపినప్పుడు ఇంతకుముందు డిలీట్ చేసే ఆప్షన్ అందుబాటులో లేదు కానీ ప్రస్తుతం అటువంటి మెసేజ్ లను డిలీట్ చేసే ఆప్షన్ అందుటులోకి వచ్చింది. అయితే అది కూడా మెసేజ్ సెండ్ చేసిన 7 నిమిషాల లోపు మాత్రమే డిలీట్ చెయ్యాలి అప్పుడు మాత్రమే అది అవతలి వ్యక్తి చూసే అవకాశం లేదు. అయితే తాజాగా ఆ 7 నిమిషాల సమయాన్ని గంట వరకు పెంచుతూ వాట్సాప్ నిర్ణయం తీసుకుంది. దీంతో వినియోగదారులకు కొంత ఊరటనిచ్చిందని అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







