జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం: డిసెంబర్ 14
- November 28, 2015
డిసెంబరు 14న జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మాట్లాడుతూ... ఉష్ణోగ్రతలు పెరగకుండా చూసే బాధ్యత అందరిపై ఉందన్నారు. వాతావరణ మార్పులపై ప్రపంచం ఆందోళనగా ఉందన్న మోదీ... పెరుగుతున్న ఉష్ణోగ్రతల నిరోధానికి ఇంధన సంరక్షణే పరిష్కారమని సూచించారు. బిల్గేట్స్, మిలిండా గేట్స్ తనను కలిసినప్పుడు ఆశా కార్యకర్తల సేవలను ప్రశంసించారని తెలిపారు. బిల్గేట్స్, మిలిండాగేట్స్ తమ సంపాదనను పేదల కోసం ఖర్చుపెడుతున్నారని వివరించారు.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







