కువైట్ లో బంగ్లాదేశ్ కార్మికుల నియామకం నిషేధం
- March 06, 2018
కువైట్: బంగ్లాదేశ్ కార్మికులకు పని వీసాలు జారీ చేయడాన్ని నిలిపివేసెల ఒక నిర్ణయాన్ని కువైట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు ఇంటీరియర్ మంత్రి షేక్ ఖాలిద్ అల్ జర్ర అల్ సబహ తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన తన ఆజ్ఞను జాతీయత మరియు పాస్పోర్ట్ ట సహాయ కార్యదర్శికి పంపించారు మొదట అల్-జరీదా అరబిక్ న్యూస్ దినపత్రికలో ప్రచురించబడింది, బంగ్లాదేశీయులకు వీసా మరియు నివాస అనుమతి ఇవ్వడం ద్వారా పలు అక్రమాలకు మరియు ఎన్నో దుర్వినియోగాలు జరగడంతో కువైట్ ప్రభుత్వం పై నిర్ణయం తీసుకుంది, బంగ్లాదేశ్ కు చెందినవారిపై గతంలో 2007 లో నిషేధాన్ని విధించినప్పటికీ 2014 లో ఆ నిషేధాన్ని ఎత్తివేశారు.ఆ తరువాత సైతం వారి అక్రమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీసాలు జారీ ఆ తర్వాత కఠినమైన నియంత్రణలు ఉన్నప్పటికీ అవి దేశీయ సహాయకుల ఉద్యోగాలకు సంబంధించినవి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







