'విజన్ ఆఫ్ భరత్' వస్తున్నాడు..
- March 06, 2018
జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజున 'భరత్ అనే నేను' అని 'ఓత్'ని విడుదల చేసిన చిత్ర యూనిట్ మార్చి 6 మంగళవారం సాయింత్రం 6గంటలకు 'విజన్ ఆఫ్ భరత్' చూడండి అంటూ చిత్ర ప్రొడ్యూసర్ మరియు డైరక్టర్ ట్వీట్ చేశారు. ఏం సర్ప్రైజ్ ఇవ్వబోతోందా అని ప్రిన్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాయజోగయ్య శాస్త్రి ఇచ్చిన లిరిక్స్‌కి దేవీ శ్రీ సంగీతం తోడైతే ఎలా ఉంటుందో మరోసారి చూపించబోతున్నాం అంటూ డీఎస్పీ అనౌన్స్ చేశాడు. కొరటాల శివ డైరక్షన్లో వస్తున్న భరత్ అను నేను చిత్రంపై ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి వీరిని భరత్ ఏవిధంగా మెప్పిస్తాడో చూడాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. అందాక యూనిట్ వారందించే సర్ప్రైజ్ గిప్ట్లతో ఎంజాయ్ చేయాలి మరి.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







