అవయవదానంపై అవగాహన ర్యాలీ: గుంటూరు
- November 29, 2015
గుంటూరులో ఈరోజు ఉదయం అవయవదానంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమానికి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ థెరీసా విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.
తాజా వార్తలు
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం









