సేవలు ప్రారంభించిన ఎయిర్ కోస్టా!
- March 09, 2018
నిధుల సమస్యతో 2016లో తమ సేవలు నిలిపివేసిన దేశీయ విమానయాన సంస్థ ఎయిర్కోస్టా మళ్లీ తన సేవలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గతంలో 50 విమానాల కోసం ఎంబ్రాయర్ కమర్షియల్ ఏవియేషన్ ఆసియా పసిఫిక్‌కు ఎయిర్ కోస్టా ఇచ్చిన ఆర్డర్ ఇంకా క్యాన్సిల్ చేయకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన లింగమనేని గ్రూప్ ఎయిర్‌కోస్టాను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







