కుట్రేమి లేదు అంటున్న భారత్
- March 09, 2018
న్యూఢిల్లీ: ప్రముఖ నటి శ్రీదేవి (54) మృతికి సంబంధించి దాచిపెట్టడానికి ఏమీలేదని శుక్రవారం విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. 'నాకు తెలిసినంతవరకు, యుఏఈ ప్రభుత్వం అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేసి మాకు అందజేసింది. వాటి ఆధారంగా శ్రీదేవి పార్థివ దేహాన్ని భారత్కు తీసుకొచ్చాం. ఇందులో అనుమానించడానికి ఏముంది? ఒకవేళ అటువంటిదేమైనా ఉంటే ఇప్పటికే బయటపడేది కదా' అని విదేశాంగశాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత







