ఇల్లీగల్ ఫుడ్ మేకింగ్, సెల్లింగ్: మునిసిపాలిటీ సోదాలు
- March 09, 2018
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ విలాయత్ ఆఫ్ ముట్రాలోని ఓ ఇంటిపై సోదాలు నిర్వహించింది. అక్రమంగా ఇక్కడ ఆహార పదార్థాల్ని తయారు చేసి రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లైసెన్స్ లేకుండా ఇలాంటి ఫుడ్ మేకింగ్ యూనిట్ నిర్వహణ నేరమని అధికారులు తెలిపారు. ఇన్స్పెక్షన్ మరియు ఫుడ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, డిపార్ట్మెంట్ ఆఫ్ హైజీన్, లీగల్ డిపార్ట్మెంట్, రాయల్ ఒమన్ పోలీస్ సంయుక్తంగా ఈ సోదాల్ని నిర్వహించడం జరిగింది. ఆహార పదార్థాల్ని స్వాధీనం చేసుకుని, మేకింగ్ యూనిట్‌ని సీజ్ చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







