ఇండియా, ఫ్రాన్స్ మధ్య చారిత్రక సత్సంబంధాలు ఉన్నాయి:ఫ్రాన్స్ అధ్యక్షుడు
- March 10, 2018
ఇండియా, ఫ్రాన్స్ మధ్య మంచి కెమిస్ట్రీ ఉందన్నారు ఆదేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్. రెండు ప్రజాస్వామ్య దేశాలు చారిత్రక సత్సంబంధాలను కలిగిఉన్నాయని అన్నారు. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ దంపతులకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ఆయన సతీమణి సవితా కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ అధికారిక స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్లో ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చారు. తరువాత మేక్రాన్.. భారత త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత మెక్రాన్ దంపతులు రాజ్‌ఘాట్ చేరుకుని జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు.
మేక్రాన్ నాలుగు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. ద్వైపాక్షిక ఆర్థిక, రాజకీయ సంబంధాల బలోపేతంపై భారత్, ఫ్రాన్స్ ఒప్పందాలు చేసుకోనున్నాయి. అలాగే ఫ్రాన్స్ సహకారంతో జైతాపూర్‌లో నిర్మితమవుతున్న అణు విద్యుత్ కర్మాగారంపై రెండు దేశాల మధ్య ఒప్పంద సంతకాలు జరిగే అవకాశాముందని విదేశాంగ శాఖ తెలిపింది. మరోవైపు భారత్-ఫ్రాన్స్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఆవిర్భావ సదస్సుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఢిల్లీ వేదికగా ఈ నెల 11న ఈ సదస్సు జరగనుంది. ఇందులో మొత్తం 23దేశాల అధినేతలు, ప్రతినిధులు పాల్గొంటారు.

తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!