మహారాష్ట్రలోని రాయగడ్‌లో కూలిన కోస్ట్ గార్డ్ హెలికాప్టర్
- March 10, 2018
ముంబై: మహారాష్ట్రలోని రాయగడ్‌లో శనివారం భారత కోస్ట్ గార్డు హెలికాప్టర్ కూలింది. మురుద్ నంద్గావ్లో ఈ ప్రమాదం సంభవించింది.
హెలికాప్టర్లో ఎంత మంది ఉన్నారనేది ఇప్పుడే తెలియడం లేదు.హెలికాప్టర్లో నలుగురు సిబ్బంది ఉన్నారు. ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. ఓ మహిళ గాయపడింది. ల్యాండ్ అవుతున్న క్రమంలో అది కూలిపోయింది. మధ్యలోనే హెలికాప్టర్‌కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది.
ఎప్పటిలాగే ఎగురుతున్న క్రమంలో సమస్య తలెత్తింది. ల్యాండ్ కావడంలో సమస్య తలెత్తి మైదానాన్ని ఢీకొట్టింది. వివరాలు అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







