జగపతిబాబుకి జీవిత సాఫల్య, రమ్యకృష్ణకు ప్రతిభా భారతి పురస్కారాలు..
- March 11, 2018
టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబుకి జీవిత సాఫల్య, సీనియర్ నటి రమ్యకృష్ణకు ప్రతిభాభారతి పురస్కారాలు లభించాయి.. ఉగాది వేడుకలలో భాగంగా ఢిల్లీ తెలుగు అకాడమి తొమ్మిది మంది ప్రముఖులకు ఈ పురస్కారాలు ప్రకటించింది.. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జగపతి బాబు, రమ్య కృష్ణలు ఈ పురస్కారాలు ఆయన చేతుల మీదుగా స్వీకరించారు.. సినీ ప్రముఖులు ఆర్పీ పట్నాయక్, ఎంఎం శ్రీలేఖ లు కూడా ప్రతిభా భారతి పురస్కారాలు పొందిన వారిలో ఉన్నారు..

తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..







