రెండు కొత్త మార్గాలను ప్రారంభించిన మెవాసలాట్
- March 15, 2018
మస్కట్ : వచ్చే మంగళవారం నుంచి మబెల్లా - న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరియు రువి-న్యూ మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ రెండు కొత్త మార్గాల్లో నేషనల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ (మెవాసలాట్) బస్సులను ఏర్పాటు చేసింది. ఈ మార్గాలలో ప్రయాణ సౌకర్యం రోజంతా కోనసాగనుంది. ఈ బస్సు రెండు దిశలలో ప్రతి 30 నిమిషాలకు ఓ మారు అందుబాటులో ఉంటుంది. ప్రయాణీకులకు వారి అవసరాలకు అనుగుణంగా ఉండేలా రూపొందించిన అనేక బస్సులను మవాలాసత్ ఇటీవల కొనుగోలు చేసింది. స్థిరమైన ప్రజా రవాణా వ్యవస్థను అందించడానికి మరియు వివిధ రంగాల్లో సుల్తానేట్ యొక్క సాంస్కృతిక చిత్రాన్ని ప్రోత్సహించడానికి మరసాలత్ తన సేవలను కొనసాగిస్తుంది.
తాజా వార్తలు
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!







