మస్కట్ కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ట్రయల్ ఫ్లయిట్స్ ప్రారంభం
- March 15, 2018
మస్కట్: మస్కట్ కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ నుంచి ట్రయల్ విమానాల రాకపోకలు ప్రారంభమయినట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ వెల్లడించింది. ఈ ఎయిర్ పోర్ట్ నుంచి పలు డొమెఇఃస్టక్ విమానాల్ని పెట్రోలియం డెవలప్మెంట్ ఒమన్ కోసం ఆపరేట్ చేయబడ్తున్నాయి. ఎయిర్ పోర్ట్ ఆపరేషన్ ట్రాన్స్ఫర్లో బాగంగా ఈ విమానాలు, న్యూ ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ సంసిద్ధత కోసం ఉపయోగించబడ్తున్నాయి. మార్చి 20 నుంచి కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







