షార్జా లోని ఈ ప్రాంతాలలో శుక్రవారాలు ఉచిత పార్కింగ్ ఉండదు

- March 16, 2018 , by Maagulf
షార్జా లోని ఈ  ప్రాంతాలలో శుక్రవారాలు ఉచిత పార్కింగ్ ఉండదు

షార్జా:  మార్చి 30, 2018 నుండి షార్జాలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో  వారాంతాలలో డబ్బు చెల్లించే  పార్కింగ్ అమలులోకి వస్తుందని  షార్జా మున్సిపాలిటీకి చెందిన పబ్లిక్ పార్కింగ్ శాఖ డైరెక్టర్ అలీ బుగసెన్ చెప్పారు. చెల్లింపులతో కూడిన పార్కింగ్ సూచిక బోర్డులను ప్రధాన ప్రాంతాలలో ఏర్పాటు చేశారు, అల్ మజాజ్ , బర్డ్ మార్కెట్ ప్రాంతం మరియు అల్ షువాహైన్. ఈ విభాగం వారాంతాలలో మరియు పబ్లిక్ సెలవులు లో ఉచిత పార్కింగ్ సదుపాయాన్ని నిలిపివేయాలని ఒక అధ్యయనం తరువాత,నిర్ణయించినట్లు  ఆయన వివరించాడు. కొంతమంది నివాసితులు డిపార్ట్మెంట్ ఉచిత పార్కింగ్ ప్రయోజనాన్ని తమకు అనుకూలంగా మలుచుకొని ఈ ప్రాంతాలలో ఎక్కువ కాలం వాహనాలు నిలిపి ఉంచుతున్నట్లు వారు పిర్యాదు చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com