కాబుల్:కారు బాంబుతో ఆత్మాహుతి దాడి

- March 17, 2018 , by Maagulf
కాబుల్:కారు బాంబుతో ఆత్మాహుతి దాడి

కాబుల్:ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబుల్‌లో కారు బాంబుతో ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు మృతిచెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉదయం 9 గంటలకు కాబుల్‌లోని పోలీస్ డిస్ట్రిక్ట్ నైన్ సమీపంలో పేలింది. దేన్ని టార్గెట్ చేసుకుని బాంబును పేల్చారో ఇంకా తెలియదు. ఆత్మాహుతి దాడి జరిగిన సమయంలో రోడ్డుపై అనేక వాహనాలు ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com