జజాన్, తైఫ్ అల్ బహా ప్రాంతాల్లో వర్షాలు
- March 17, 2018
జజాన్: సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ మిటియరాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ వెల్లడించి వివరాల ప్రకారం జజాన్‌లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం వుంది. తైఫ్ ప్రావిన్స్‌లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. అల్ బహా జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - స్టార్మ్ క్లౌడ్స్ కారణంగా వర్షాలు కురుస్తాయనీ, ఉష్ణోగ్రతలు తగ్గుతాయనీ పౌరులు అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలనీ హెచ్చరించడం జరిగింది. భారీ గాలులతో అప్రమత్తంగా వుండాలని సూచించారు అధికారులు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







