మహిళలకు తెలంగాణ సర్కార్ మరో కానుక
- March 19, 2018
మహిళలకు తెలంగాణ సర్కార్ మరో కానుక ప్రకటించింది. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ సాయాన్ని లక్ష 116 రూపాయలకు పెంచింది. దీనిపై అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. పేద కుటుంబాలకు ఎంతో ఆసరగా నిలుస్తున్న ఈ పథకం తనకెంతో సంతృప్తి ఇచ్చిందని కేసీఆర్ తెలిపారు. కల్యాణ లక్ష్మితో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడిందన్నారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







