అల్కౌజ్లోని వేర్హోస్లో పేలుడు
- December 01, 2015
దుబాయ్‌లోని అల్కౌజ్లోగల ఓ వేర్ హౌస్‌లో ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది.ఈ పేలుడుతో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. గాయపడినవారంతాఆసియా కార్మికులుగా గుర్తించారు. గాయపడ్డవారిలో ఇద్దరి పరిస్థితి విషమించింది.వారిని హెలికాప్టర్లో ఆసుపత్రికి తరలించారు. యంత్రాలను వుంచేందుకు వేర్హౌస్నికొన్నాళ్ళుగా వినియోగిస్తున్నారు. పేలుడుకు గల కారణాల్ని అన్వేషించేందుకు ఫోరెన్సిక్నిపుణుల్ని రంగంలోకి దించారు. ప్రమాదంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని, విచారణలోతుగా సాగుతోందని పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. ప్రమాద సమయంలోనలుగురు కార్మికులు ఆ వేర్‌హౌస్‌లో పనిచేస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటివరకూఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, తీవ్ర గాయాలపాలైనవారిని ఎయిర్ అంబులెన్స్లోఆసుపత్రికి తరలించామనీ, మొత్తం నలుగురికీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోందనిఅన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







