హెడ్ స్కార్ఫ్ పదేళ్ళ చిన్నారి ప్రాణం తీసేసింది
- March 26, 2018
యు.ఏ.ఈ:10 ఏళ్ళ చిన్నారి ఆడుకుంటుండగా, ఆమె తలపై ధరించిన హెడ్ స్కార్ఫ్ (షిలా) ప్రమాదవశాత్తూ చుట్టుకుపోయి, ఆమె ప్రాణాల్ని తీసేసింది. గ్రేడ్ 5 స్టూడెంట్ ఈ ప్రమాదానికి గురైంది. అల్ తవైన్ ఏరియాలో, చిన్నారి స్పీడింగ్ బైక్‌పై ఆడుకుంటుండగా స్కార్ఫ్ అందులో ఇరుక్కుపోయి, ఆ స్కార్ఫ్ ఆమె తలకు గట్టిగా చుట్టేసుకుంది. ఊపిరి ఆడక, మెడ నరాలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో ఆ చిన్నారి ప్రాణం పోయినట్లు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో చిన్నారిని ఆమె తండ్రి హుటాహుటిన ఖలీఫా సొసైటీ ఆసుపత్రికి తరలించగా, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







