వారికోసం ప్రొత్సహించాల్సిన అవసరం: ఎస్పీ.బి
- March 26, 2018
క్యాన్సర్ వ్యాధి బారినపడి చివరి దశలో ఉన్న రోగులకు సేవలు అందిస్తున్న సంస్థలను ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సినీ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అన్నారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈనెల 31న స్పర్శ్ నైట్ పేరుతో నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ ను విజయవంతం చేయలని బాలు కోరారు. ఈ మ్యూజికల్ నైట్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఖాజాగూడలో నూతనంగా నిర్మిస్తున్న స్పర్శ్ హోస్పిక్ ఆసుపత్రి నిర్మాణంకోసం వినియోగిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు .
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







