స్వీట్ హార్ట్ 'మిస్టర్ సి' కి ఉపాసన స్పెషల్ విషెస్
- March 26, 2018
మార్చి 27న రాంచరణ్ పుట్టిన రోజు సందర్భంగా భార్య ఉపాసన చెర్రీని స్పెషల్‌గా విష్ చేసింది. ముద్దుగా మిస్టర్ సి అని పిలుచుకునే అక్షరాలనే గుమ్మంలో పూలతో అలంకరించింది. ఆ అక్షరాలకి ముందు మిస్టర్ అని ఒక చెప్పుమీద, సి అని మరో చెప్పుమీద లెటర్స్ ఉన్న జో్ళ్లు వేసుకుని సింపుల్‌గా నిలబడి ఉన్న ఫొటో పెట్టింది. అయితే ఆ నిలబడిన వ్యక్తి చెర్రీనో కాదో చెప్పుకోండి చూద్దాం అని అభిమానులకు హింట్ ఇచ్చినట్లుంది సంగం మాత్రమే కనిపిస్తున్న ఆ ఫొటో. తండ్రినుంచి ఒక రోజు ముందుగానే వాచ్‌ని బహుమతిగా అందుకున్న చెర్రీకి ఈ రోజు ఉపాసన సింపుల్‌గా, స్వీట్‌గా విషెస్ చెప్పడం చరణ్‌కి సంతోషాన్నిస్తుంది. అంతకంటే పెద్ద బహుమానం సుకుమార్ చెర్రీకి ఇచ్చిన రంగస్థలం. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







