సిరియా నుండి వెనక్కి మరలునున్న అమెరికా దళాలు
- March 30, 2018
వాషింగ్టన్ : సిరియా నుండి అమెరికా దళాలు త్వరలో వెనక్కు వస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధాల్లో అమెరికా 7 ట్రిలియన్ డాలర్లను వృధా చేసిందని విచారం వ్యక్తం చేశారు. ఇస్లామిక్ రాష్ట్రాలైన సిరియా, ఇరాక్‌లో స్వాధీనం చేసుకున్న భూభాగం నుండి దళాలను వెనక్కి తీసుకురావడానికి అన్ని వనరులనూ ఉపయోగిస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







