ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు ప్రకటించిన టాలీవుడ్
- March 30, 2018
ప్రత్యేక హోదా ఉద్యమానికి తెలుగు చిత్ర పరిశ్రమ మద్దతు ప్రకటించింది. టాలీవుడ్ ప్రముఖులు విజయవాడ వెళ్లి.. ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు చేస్తున్న పోరాటానికి బాసటగా నిలుస్తామన్నారు. సినీ నిర్మాతలు అశ్వినీదత్, కేఎల్ నారాయణ, జీకే, కేఎస్ రామారావు, కె.వెంకటేశ్వరరావుతో పాటు రాఘవేంద్రరావు, జెమిని కిరణ్ చంద్రబాబును కలిసి సహకారం అందిస్తామన్నారు. అఖిలపక్షం పిలుపు మేరకు సినీ ప్రముఖులు కూడా నల్లబ్యాడ్జీతో నిరసనలో పాల్గొన్నారు. ఏప్రిల్ 6 వరకు ఇదే తరహా నిరసన తెలుపుతామని చెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!