మనామా:యూజ్డ్ బుక్స్ పంపిణీ
- March 31, 2018
మనామా: భారత వలసదారుల సోషల్ మరియు కల్చరల్ ఫోరమ్ (ఎండెక్స్ బహ్రెయిన్), బహ్రెయిన్ కేరళీయ సమాజం సంయుక్తంగా యూజ్డ్ బుక్స్‌ని విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి పంపిణీ చేయనుంది. మార్చి 12 నుంచి నిర్వహించిన క్యాంపెయిన్‌లో బుక్స్‌ని పెద్దయెత్తున కలెక్ట్ చేశారు. బికెఎస్ హాల్లో బుక్స్ పంపిణీ ఏప్రిల్ 1 నుంచి జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. బికెఎస్, ఇండియన్ క్లబ్, సమస్థ కేరళ సున్ని జమాత్, కన్నూ అయ్యప్ప టెంపుల్, సాక్రెడ్ హార్ట్ చర్చ్ ఈ కలెక్షన్ క్యాంపెయిన్‌లో పాల్గొన్నాయి. కెఎంసిసి కాలికట్ డిస్ట్రిక్ట్ లేడీస్ వింగ్, కోయిలాండికోట్టమ్ కూడా బుక్స్ కలెక్షన్లో పాల్గొన్నాయి. టెక్స్ట్ బుక్స్తోపాటుగా, గైడ్స్, క్వశ్చన్ పేపర్స్, మేనేజ్మెంట్ బుక్స్ సైతం కలెక్ట్ చేసినవాటిలో వున్నాయి. సుమారు 500 మంది విద్యార్థులకు ఈ బుక్స్ అందించేలా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అవసరమైన విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఇండెక్స్ అఫీషియల్ రఫీక్ అబ్దుల్లా చెప్పారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







