మగాళ్ళతో కలిసి డ్రగ్స్: ఇద్దరు సిస్టర్స్ అరెస్ట్
- March 31, 2018
ఇద్దరు సిస్టర్స్, కొందరు మగవాళ్ళతో కలిసి ఓ హోటల్లో ష్రడగ్స్ తీసుకుంటుండగా వారిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరు మైనర్. గ్రూప్ డ్రగ్స్ సేవించడంలో భాగంగా ఓ జిసిసి జాతీయుడైన యువకుడు కూడా పాల్గొన్నాడు. నిందితులపై డ్రగ్స్‌కి సంబంధించిన కేసుల్ని పెట్టిన పోలీసులు, వారికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. సిస్టర్స్‌పై డ్రగ్స్ ఎబ్యూస్ కేసు నమోదు చేశారు. డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్‌ని ఇతరులకు అందివ్వడం వంటి కేసుల్లో మరో నిందితుడిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఈ కేసుని కోర్ట్ ఆఫ్ మిస్డెమీనర్స్కి రిఫర్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్‌లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్‌లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్‌లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్‌కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్‌లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







