ఓరియో మిల్క్ షేక్..

- May 05, 2015 , by Maagulf
ఓరియో మిల్క్ షేక్..

 

కావలసిన పదార్ధాలు:

  • ఓరియో బిస్కెట్స్       - 6
  • పాలు                       - 2 కప్పులు
  • వనిల్లా ఐస్ క్రీం            - 3 కప్పులు
  • పుదీనా                     - గార్నిషింగ్ కొరకు
  • చెర్రీలు                      – 4

 

చేయు విధానం:

  • బిస్కట్లు,పాలు,ఐస్ క్రీము ని మిక్సీ చేసి ఒక గ్లాసు లోకి తీసుకోండి.
  • ఇప్పుడు పుదీనా ఆకులతో మరియు చేర్రీలతో గార్నిష్ చేసి సర్వ్ చేయటమే.

         

------ గాయత్రి, హైదరాబాద్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com