ఘనంగా లేపాక్షి ఉత్సవాలు..పైసా వసూల్ సినిమా పాట పాడిన బాలయ్య
- April 01, 2018
అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముంగింపు ఉత్సవాల సందర్భంగా.. నిర్వహించిన సంగీత కార్యక్రమాలు ప్రజలను ఉర్రూతలూగించాయి. ఉత్సవాల్లో పాల్గొన్న హీరో బాలకృష్ణ పాట పాటి ప్రజలను మరింత ఆనందింపజేశారు. తాజాగా రిలీజైన పైసా వసూల్ సినిమాలోని పాటను స్టేజ్ మీద పాడి బాలయ్య అలరించారు.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







