రువైస్ బీచ్‌లో చిన్నారుల క్లీన్ అప్ క్యాంపెయిన్
- April 02, 2018
మస్కట్: 9 నుంచి 18 ఏళ్ళ వయసున్న చిన్నారులు మహౌత్లోని అల్ రువైస్ బీచ్‌లో క్లీన్ అప్ క్యాంపెయిన్ని చేపట్టారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ డిపార్ట్మెంట్, సవారా ఒమన్‌తో కలిసి సంయుక్తంగా ఈ క్లీన్ అప్ డ్రైవ్‌ని నిర్వహించగా, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్చి 29 నుంచి మూడు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో 30 మంది చిన్నారులు సుమారు 50 గంటల పాటు బీచ్‌లో క్లీన్ అప్ కార్యక్రమంలో పాల్గొన్నట్లు అధికారులు వెల్లడించారు. చిన్నారుల్లో సమాజ సేవ, ప్రకృతి పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడంతోపాటుగా, స్వచ్ఛత పట్ల సామాన్యుల్లోనూ అవగాహన పెంచేలా చిన్నారులతో ఈ కార్యక్రమాలు చేపట్టేలా చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!
- 40 దేశాల నుండి చికెన్, గుడ్ల దిగుమతుల పై సౌదీ నిషేధం..!!
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!









