ఏప్రిల్ 12న ఇస్రా, మిరాజ్
- April 05, 2018
ఇస్రా మరియు మిరాజ్ యాన్యువల్ డే సందర్భంగా సుప్రీం ఇస్లామిక్ ఎఫైర్స్ కౌన్సిల్ (ఎస్ఐఎసి) ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్లా బిన్ ఖాలిద్ అల్ ఖలిఫా నేతృత్వంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెలిజియస్ ఎఫైర్స్ - మినిస్ట్రీ ఆఫ్ జస్టీస్, ఇస్లామిక్ ఎఫైర్స్ అండ్ ఎండోవ్మెంట్స్, అహ్మద్ అల్ ఫతెహ్ ఇస్లామిక్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. మినిస్టర్ ఆఫ్ జస్టీస్, ఇస్లామిక్ ఎఫైర్స్, ఎండోవ్మెంట్స్ షేక్ ఖాలిద్ బిన్ అలి అల్ ఖలీఫా, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. పలువురు రెలిజియస్ స్కాలర్స్ కూడా ఈ సందర్భంగా ప్రసంగించనున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







