ఫేస్ బుక్ వరద బాధితులకు బాసటగా ...
- December 03, 2015
వరదలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న చెన్నై వాసులకు ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సంస్థ ఫేస్ బుక్ బాసటగా నిలిచింది. వరదలతో తమవారి క్షేమ సమాచారం గురించి బంధువులు, స్నేహితులు ఆందోళన చెందకుండా చెన్నై వాసుల స్టేటస్ ను తెలిపేలా సేఫ్టీ చెక్ ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ వలన చెన్నై వాసుల యూజర్ పేజీలో సేఫ్టీ చెక్ ఆప్షన్ వస్తుంది. దీనిలో సేఫ్ గా ఉన్నామని తెలిపుతూ క్లిక్ చేయడం ద్వారా ఆ సమాచారం బంధువులు, స్నేహితులకు ఆటోమెటిక్ గా చేరిపోతుంది. గతంలో పారిస్ దాడుల నేపథ్యంలో కూడా ఫేస్ బుక్ ఈ సదుపాయాన్ని కల్పించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







