300,000 ఒమన్ రియాల్స్తో కొత్త మ్యూజియం
- April 13, 2018
మస్కట్: మధా మ్యూజియయమ్ త్వరలో సందర్శకులకు అందుబాటులోకి రానుంది. ముసాందామ్లో దీన్ని నిర్మించారు. చిన్న చిన్న పనులు పెండింగ్లో వున్నాయనీ, అవి పూర్తి కానున్నాయనీ అధికారులు పేర్కొంటున్నారు. మినిస్ట్రీ ఈ విషయాల్ని వెల్లడించింది. మ్యూజియం నిర్మాణం కోంస 300,000 దిర్హామ్ల ఖర్చయ్యింది. ఓల్డ్ క్యాజిల్ మ్యూజియం తర్వాత ఇదే అతి పెద్ద మ్యూజియం.
తాజా వార్తలు
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- దుబాయ్లో ప్రముఖ గాయకుడు నిసార్ వయనాడ్ హఠాన్మరణం
- యాదగిరిగుట్టలో కన్నులవిందుగా రుక్మిణీ కల్యాణం







