కొత్త జెడ్డా ఎయిర్‌పోర్ట్‌కి తరలేందుకు సౌదియా సిద్ధం
- April 19, 2018
జెడ్డా:సౌదీ అరేబియన్ ఎయిర్‌లైన్స్, తమ డొమెస్టిక్ అంతర్జాతీయ విమానాల ఆపరేషన్స్‌ని న్యూ కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కి తరలించేందుకు సకల ఏర్పాట్లూ పూర్తి చేసుకుంది. సౌదియా డైరెక్టర్ జనరల్ సలెహ్ అల్ జాస్సెర్, దీనికి సంబంధించి కొత్త ఎయిర్‌పోర్ట్‌లోని సౌదియా ఫెసిలిటీస్‌ని పరిశీలించారు. బిజినెస్ మరియు ఎకానమీ క్లాస్ ప్రయాణీకులకు సంబంధించిన సౌకర్యాల్ని ఆయన పరిశీలించారు. కొత్త ఫస్ట్ క్లాస్ సర్వీస్ లాంజ్‌ని కూడా పరిశీలించడం జరిగింది. ఏరో బ్రిడ్జిలు, డిపాచ్యూర్ గేట్స్, కన్వేయర్ బెల్ట్స్ వంటివాటినీ ఆయన పరిశీలించినట్లు సౌదియా పేర్కొంది. అల్ జాస్సెర్ మాట్లాడుతూ, కొత్త ఎయిర్ పోర్ట్‌లో తమ తరఫున సౌకర్యాల మెరుగుకు కృషి చేస్తామని అన్నారు. గత ఏడాది సౌదియా 70 శాతం ట్రాఫిక్ గ్రోత్ సొంతం చేసుకుందని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ఓవర్‌స్టే ఫైన్ మినహాయింపు..!!
- కువైట్ లో కాన్సర్ట్, పార్టీల పై నిషేధం..!!
- సయ్యద్ ఫహద్ అల్ సయీద్ కన్నుమూత..!!
- ఫ్లైట్ అప్డేట్స్ చెక్ చేసుకోండి.. GACA పిలుపు..!!
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ తొలి ఫోన్ సంభాషణ
- విజయవాడ మురుగునీటి నిర్వహణ ప్రాజెక్టుపై లోక్‌సభలో ఎంపీ బాలశౌరి ప్రశ్న
- మహిళలకు గుడ్ న్యూస్: త్వరలో ప్రత్యేక వెబ్సైట్
- హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ను గ్రాండ్ గా లాంచ్ చేసిన సీఎం రేవంత్
- విదేశాల్లో ఉన్న ప్రవాసులకు గుడ్ న్యూస్...
- అరుదైన రికార్డు సాధించిన వైజాగ్ పోర్టు









