ఒమన్‌లో బాలీవుడ్ సింగింగ్ స్టార్స్
- April 19, 2018
మస్కట్:బాలీవుడ్ సింగర్స్ మాన్యా నారంగ్, షహనాజ్ అక్తర్ ప్రదర్శన ఇవ్వనున్నారు. సోహార్ బీచ్ హోటల్లో గురువారం ఈ ప్రదర్శన వుంటుంది. సోహార్ బీచ్ హోటల్ జనరల్ మేనేజర్ గౌతమ్ బోస్ మాట్లాడుతూ, వైశాఖీ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మాన్యా నారంగ్, తన లైవ్ బ్యాండ్‌తో ప్రదర్శన ఇస్తారు. ఢిల్లీకి చెందిన మాన్య, 8 ఏళ్ళ వయసు నుంచే ప్రదర్శనలు ఇస్తున్నారు. చాలా సింగింగ్ కాంపిటీషన్స్‌లో నారంగ్ ఫైనలిస్ట్‌గా సత్తా చాటారు. ఒమన్‌లో తొలిసారిగా మాన్యా నారంగ్ ప్రదర్శన ఇస్తున్నట్లు బోస్ వివరించారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







