డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష
- April 19, 2018
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాకోసం అమెరికాలోని ప్రవాస తెలుగువారు తమ మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ డల్లాస్ లోని వైసీపీ కార్యకర్తలు ఒకరోజు నిరాహారదీక్ష చేపట్టారు. స్థానిక గాంధీ పార్కులో వారు ప్లేకార్డ్స్, బ్యానర్లు పట్టుకొని తమ నిరసన తెలియజేశారు. హోదావిషయంలో కొందరు రాజకీయాలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని వారు ఆరోపించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..







