ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు
- April 19, 2018
హైదరాబాద్: ఈఐఎల్ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 67 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు ఏప్రిల్ 11, 2018 నుంచి మే 2, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్
పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 67
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: మే 2, 2018
జీతం వివరాలు: రూ. 60,000 - 1,80,000/-
విద్యార్హత: బీఈ/బీటెక్/బీఎస్సీ(ఇంజినీరింగ్) పూర్తి కాలం ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు
వయో పరిమితి:
జనరల్: 25ఏళ్లు
ఓబీసీ: 28ఏళ్లు
ఎస్సీ/ఎస్టీ: 30ఏళ్లు
ఎంపిక ప్రక్రియ:
- గేట్ 2018పరీక్ష షార్ట్ లిస్ట్ ఆధారంగా.
-ఇంటర్వ్యూ
ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 11.04.2018
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 02.05.2018
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







