35 ఏళ్ల తర్వాత సినిమా థియేటర్లు తెరచుకున్నాయి
- April 19, 2018
కట్టుబాట్లకు మారుపేరైన సౌదీ అరేబియాలో 35 ఏళ్ళ సుదీర్ఘ నిషేధం తర్వాత మొదటి సినిమా థియేటర్‌ను బుధవారం ప్రారంభించారు. సౌదీ రాజధాని రియాద్‌లో ప్రారంభించిన ఈ థియేటర్లో మొదటగా 'బ్లాక్ పాంథర్' సినిమాను ప్రదర్శించారు. మతపరమైన కారణాల వల్ల ఇన్నేళ్ల పాటు సౌదీలో ఒక్క థియేటర్ కూడా అందుబాటులో లేదు. ఈ సందర్భంగా సౌదీ సాంస్కృతిక సమాచార శాఖా మంత్రి అవద్ అల్వాద్ మాట్లాడుతూ దేశంలోకి తిరిగి సినిమాను ఆహ్వానించడం ద్వారా దేశ ఆధునిక సాంస్కృతిక చరిత్రకు నాంది పలికామని అన్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







