కథువా ఘటనలో పక్కా ఆధారాలు లభ్యం
- April 20, 2018
కథువా అత్యాచారం కేసులో జమ్మూ కశ్మీర్ సిట్ అధికారులు నిందితులకు సంబంధించిన పక్కా ఆధారాలు సేకరించారు. ఆలయం వద్ద సేకరించిన రక్త నమూనాలు బాధితురాలివేనని ఢిల్లీ ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చింది. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారనీ, గుడిలోనే ఈ అఘాయిత్యం జరిగినట్టు రుజువైందని అధికారులు తెలిపారు. ఆలయంలో సేకరించిన తలవెంట్రుకలు నిందితుడు శుభమ్ సంగ్రా డీఎన్ఏతో సరిపోలినట్టు తెలిపారు. ఆధారాలను తుడిచిపెట్టేందుకు అతడు బాధితురాలి దుస్తులను శుభ్రం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
తాజా వార్తలు
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!
- Dh100 మిలియన్ ఫండ్.. నాన్ ప్రాఫిట్ సెక్టర్ కు బూస్ట్..!!
- యూఏఈలో స్కూల్ బస్సు సర్వీసులు వాయిదా..!!









