నమ్రతాకు మహేష్ లిప్‌లాక్..

- April 21, 2018 , by Maagulf
నమ్రతాకు మహేష్ లిప్‌లాక్..

సూప‌ర్ స్టార్‌ మ‌హేష్ బాబు భ‌ర‌త్  అనే నేను చిత్రం  విజయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నాడు.  ప్రస్తుతం ఈ సినిమా  సక్సెస్ ను  ఫ్యామిలీతో  కలిసి  పంచుకున్నాడు.  గత రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత ఈ సినిమా  భారీ విజ‌యాన్ని  సాధించడంతో   అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. అయితే ఈ సినిమా ఘన విజయం అందుకున్న  ఈ సందర్భంగా మ‌హేష్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభిమానుల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపాడు.  త‌న స‌తీమ‌ణి నమ్రతా శిరోద్కర్ కు  లిప్‌లాక్ ఇస్తున్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ థ్యాంక్యూ మై ల‌వ్ అంటూ ఆమెకు ప్ర‌త్యేక‌ కృత‌జ్ఞ‌త‌లు తెలిపాడు మ‌హేష్‌ బాబు.  ఈ ఫోటో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com