తెలుగు గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించిన డప్పు కళాకారులు
- April 23, 2018
700మంది కళాకారులు..25నిమిషాలపాటు డప్పు వాయిస్తూ గిన్నీస్ రికార్డ్ సాధించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కళారవలిలో ఈ ఈవెంట్ నిర్వహించారు. వందలాది మంది కళాకారుల డప్పుల దరువుతో అదరగొట్టారు. తెలుగు గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించారు. డప్పు కళాకారులకు మంత్రి ఈటెల అభినందించారు.
తాజా వార్తలు
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా
- హర్మూజ్ పై ఇరాన్ వార్నింగ్..
- దౌత్య సంబంధాలు బలోపేతం..అంటాల్యా ఫోరంలో ఎమీర్..!!
- షురా కౌన్సిల్ ముందుకు కీలక బిల్లులు...!!
- ఖతార్ జాతీయ గుర్తింపు కార్డు వినియోగానికి అనుమతి..ఆరోగ్య కార్డు జారీ నిలిపివేత..!!
- సౌదీలో మనీలాండరింగ్ నిరోధక చట్టం సవరణ.. నేరస్థులపై ట్రావెల్ బ్యాన్..!!









