ఉత్తర కొరియా బస్సు ప్రమాదంలో 30 మంది మృతి
- April 23, 2018
ప్యాంగ్ యాంగ్: ఉత్తర కొరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హువాన్ఘై హైవేపై జరిగిన బస్సు ప్రమాదంలో 30 మంది మృతిచెందారు. రోడ్డు నిర్మాణ పనులతో పాటు వాతావరణం సరిగా లేని కారణంగా ప్రమాదం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. చైనీస్ ట్రావెల్ కంపెనీ సభ్యులు ఆ బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ కొరియాలో ఉన్న చైనీస్ ఎంబసీ ఈ విషయాన్ని దృవీకరించింది. సాధారణంగా నార్త్ కొరియాకు చైనా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. సుమారు 80 శాతం మంది విదేశీ టూరిస్టుల్లో చైనీయులే ఉంటారు.
తాజా వార్తలు
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం









