తెలుగు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన డప్పు కళాకారులు

తెలుగు గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించిన డప్పు కళాకారులు

700మంది కళాకారులు..25నిమిషాలపాటు డప్పు వాయిస్తూ గిన్నీస్ రికార్డ్ సాధించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో కళారవలిలో ఈ ఈవెంట్ నిర్వహించారు. వందలాది మంది కళాకారుల డప్పుల దరువుతో అదరగొట్టారు. తెలుగు గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించారు. డప్పు కళాకారులకు మంత్రి ఈటెల అభినందించారు. 

Back to Top