అమ్నెస్టీని వినియోగించుకున్న 36% ఇల్లీగల్స్
- April 25, 2018
కువైట్: అమ్నెస్టీ గడువు నిన్నటితో ముగిసింది. సెక్యూరిటీ సోర్సెస్ వెల్లడిస్తున్న వివరాల ప్రకారం ఉల్లంఘనుల్లో 36 శాతం మంది అమ్నెస్టీని వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. 34,452 మంది దేశాన్ని విడిచి వెళ్ళగా, 20,725 మంది తమ స్టేటస్‌ని చట్టబద్ధం చేసుకున్నారు. మొత్తం 155,000 మందిలో 55,177 మంది అమ్నెస్టీని ఉపయోగించుకున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అమ్నెస్టీని వినియోగించుకోకుండా దేశంలో అక్రమంగా నివసిస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







