ఖతార్‌లో సందడి చేయనున్న షారుక్
- April 25, 2018
దోహా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ఖాన్ ఖతార్‌లో సందడి చేయనున్నారు. ఏప్రిల్ 26న ఆయన దోహాలోని ఓ జ్యుయెలరీ షోరూం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారనీ, పెద్ద సంఖ్యలో అభిమానులు ఆయన్ని చూసేందుకు ఆ కార్యక్రమానికి హాజరవుతారనీ నిర్వాహకులు చెబుతున్నారు. లులు హైపర్ మార్కెట్ పక్కనే ఈ కళ్యాణ్ జ్యుయెలర్స్ షోరూం ఏర్పాటయ్యింది. రాత్రి 9 గంటలకు ఈ ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఐదుగురు లక్కీ విన్నర్స్కి 8 గ్రాముల గోల్డ్ గెల్చుకునే అవకాశం వుందనీ, అలాగే సూపర్ స్టార్ షారుక్‌తో సెల్ఫీ దిగే అవకాశం కల్పిస్తున్నామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఖతార్‌లో ఇప్పటికే కళ్యాణ్ జ్యుయెలర్స్‌కి 7 బ్రాంచీలు వున్నాయి.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







