దుబాయ్ పబ్లిక్ హాలీడేస్‌పై డిక్రీ విడుదల చేసిన షేక్ హమదాన్
- April 25, 2018
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, దుబాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, 2018, నెంబర్ 14 రిజల్యూషన్‌ని విడుదల చేశారు. ఎమిరేట్ ఆఫ్ దుబాయ్‌కి సంబంధించిన పబ్లిక్ హాలీడేస్‌పై ఈ డిక్రీ విడుదలయ్యింది. సంబంధిత అథారిటీస్ చేసిన సూచనల మేరకు పబ్లిక్ హాలీడేస్‌పై డిపార్ట్మెంట్ ఆఫ్ రిసోర్సెస్ - దుబాయ్ గవర్నమెంట్ ప్రకటన జారీ చేయాల్సి వుంటుంది. ఈ రిజల్యూషన్, అధికారిక గెజిట్‌లో ప్రచురితమైనప్పటినుంచి అమల్లోకి వస్తుంది.
తాజా వార్తలు
- కేరళలో నిరుపేదలకు.. బహ్రెయిన్ ప్రవాస పారిశ్రామికవేత్త సేవలకు ప్రశంసలు..!!
- న్యూ ముస్లిం’ కార్డు సర్వీస్ ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఖతార్‌లో భారీగా పొగాకు ఉత్పత్తులు సీజ్..!!
- యూఏఈలో 42 డొమెస్టిక్ వర్కర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై కొరడా..!!
- ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. చర్చలు విఫలమైతే మళ్లీ దాడులు
- రోడ్డుపై వాహనాలను వదిలేస్తే.. స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక..!!
- సోషల్ మీడియాలో పిల్లల దోపిడీ ఘటనలు పెరగడంపై OHRC ఆందోళన..!!
- భారత్ ఖాతాలో మరో మూడు మెడల్స్
- ఫోరెన్సిక్ సైన్స్ విజయవంతమైన నేర విచారణకు వెన్నెముక: డీజీపీ సీవీ ఆనంద్
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి







