క్యారెట్‌తో లడ్డూలు..
- December 04, 2015
క్యారెట్-పావు కిలో, బొంబాయి రవ్వ-పావు కిలో, పంచదార-అర కిలో, కొబ్బరికాయ-1, నెయ్యి-4 టేబుల్ స్పూన్లు, బాదంపప్పు-25గ్రా, పిస్తా పప్పు-25గ్రా, జీడిపప్పు-25గ్రా.
తయారుచేసే విధానం : బొంబాయి రవ్వను నేతిలో దోరగా వేగించాలి. బాదంపప్పు, పిస్తాపప్పు, జీడిపప్పును నూనె లేకుండా వేగించి మిక్సీలో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. క్యారెట్‌ను, పచ్చికొబ్బరిని తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వను, కొబ్బరి, క్యారెట్ తురుము, బాదం, పిస్తా, జీడిపప్పు పొడి, పంచదార వేసి బాగా కలిపి ఈ మిశ్రమంతో లడ్డూలు చుట్టుకోవాలి.
తాజా వార్తలు
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!
- మహిళా సహోద్యోగిపై వేడినీరు పోసిన వ్యక్తికి జైలుశిక్ష..!!
- జిలీబ్లోని అక్రమ ఫుడ్ ప్రొడక్షన్ యూనిట్ ధ్వంసం..!!
- బౌషర్‌లో డగ్స్ కలకలం..ఆసియా దేశస్థులు అరెస్ట్..!!
- యెమెన్ భద్రతకు మద్దతు ఇవ్వడంలో సౌదీ కీలక పాత్ర..!!
- జనవరి 17న సంఘీభావ దినోత్సవం..షేక్ హమ్దాన్ పిలుపు..!!
- తక్కువ కార్ ఇన్సూరెన్స్ ఆఫర్ల పై RAK పోలీసుల హెచ్చరిక
- ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం..
- UAE నిపుణుల హెచ్చరిక: ‘నిశ్శబ్ద వేధింపులు’ ఎక్కువ ప్రమాదకరం
- విజయవాడ హైవే పై ట్రాఫిక్ మళ్లింపులు..







