ఆటా-టాటా ఆధ్వర్యంలో సంయుక్త సమావేశాలు
- April 26, 2018
అమెరికా తెలుగు సంఘం(అటా), తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టాటా) తొలిసారి సంయుక్తంగా నిర్వహిస్తున్న అమెరికా తెలుగు కన్వెన్షన్ కోసం భారీ ఏర్పాట్లను చేస్తోంది. ఇందులో భాగంగా భారీ సభను కూడా రెండు సంఘాలు నిర్వహిస్తున్నాయి. సభానిర్వహణ కోసం నిధుల సేకరణ నిమిత్తం టెక్సాస్‌లో ఇటీవల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈ రెండు సంఘాల వ్యవస్థాపక సభ్యులైన పైళ్లా మల్లా రెడ్డి, హనుమంతరెడ్డి మాట్లాడుతూ రెండు సంఘాల మధ్య మంచి స్నేహం భావం పెంపొందాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. తాము చేపట్టాలనుకున్న సభకు భారీ స్థాయిలో మద్దతు లభించిందని చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా







