హైదరాబాద్ తో సిస్టర్ సిటీ అగ్రిమెంటుకు రెడీ
- April 26, 2018
హైదరాబాద్ నగరంతో తాము సిస్టర్ సిటీ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి సానుకూలంగా ఉన్నట్లు టెక్సాస్ రౌండ్ రాక్సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్ తెలిపారు. అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని రౌండ్రాక్ సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్, సిటీ మేనేజర్ లార్లే హార్లీలు మంగళవారం నగరమేయర్ బొంతు రామ్మోహన్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయంలో కలిశారు. హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన రౌండ్ రాక్ సిటీ మేయర్ క్రేక్ మోర్గాన్‌తో పాటు పలువురు పారిశ్రామికవేత్తల బృందం నగరంలో పెట్టుబడులకు అనుకూల రంగాలపై మేయర్‌తో చర్చించారు. ప్రధానంగా ఫార్మా రంగంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని, మరింత అధ్యయనం చేస్తామన్నారు.
తాజా వార్తలు
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్‌ప్యాక్‌ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!







