అమెరికాలో తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు షాక్...
- April 29, 2018అమెరికాలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న సిల్వర్ జూబ్లీ వేడులకు వ్యతిరేకంగా ఎన్నారైలు నిరసన చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదావిషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను జరుగుతుంటే.....తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు మాత్రం ఇప్పటివరకు కనీసం సంఘీభావం కూడా తెలుపలేదంటూ వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుగుతున్న కన్వెన్షన్ సెంటర్ వద్దకు పలువురు ప్రవాస తెలుగువారు ప్లేకార్డ్ పట్టుకొని భారీగా చేరుకొన్నారు. హోదాకు మద్దుతు తెలుపాలంటూ వారు వారు నినాదాలు చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు