ప్రపంచ కాలుష్య నగరాల్లో ముంబయికి 4వ స్థానం
- May 01, 2018ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరం చేరింది. ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది కైరో, ఢాకా, బీజింగ్ నగరాలు కాలుష్య నగరాలుగా నిలిచాయి. ముంబయిలో ప్రతి పది మందిలో 9 మంది కలుషిత వాయువును పీలుస్తున్నారని గ్లోబల్ ఎయిర్ పొల్యూషన్ డేటాబేస్ వెల్లడించింది. చంద్రాపూర్, నాగ్ పూర్, నవీ ముంబయి, పూణే, షోలాపూర్ నగరాల్లో కూడా కాలుష్యం పెరిగిందని తాజా గణాంకాలు తేటతెల్లం చేశాయి. కలుషిత వాయువులను నిరోధించకుంటే ఊపిరితిత్తుల వ్యాధులు, లంగ్ కేన్సర్ లాంటి వ్యాధుల ముప్పు పెరిగే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక
- సదా, రఖ్యూత్లో భారీ వర్షాలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు