రైల్వే స్టేషన్లలో వైఫై..

- December 05, 2015 , by Maagulf
రైల్వే స్టేషన్లలో వైఫై..

భారత రైల్వేలు గూగుల్‌తో కలిసి 400 రైల్వే స్టేషన్లలో వైఫై ఏర్పాటు చేస్తున్నట్లు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రైల్వే సహాయ శాఖ మంత్రి మనోజ్‌ సిన్హా తెలిపారు. రెండు దశల్లో వైఫైను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 100 ఎ, ఏ1 స్టేషన్లకు, రెండో దశలో 300 రైల్వే స్టేషన్లకు వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్తు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com